Psalms · chapter 112 · verse 8
Psalm 112:8 in Telugu
వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.
Vaani manassu sthiramugaanundunu tana shatruvula vishayamaina tana korika neraveru varaku vaadu bhayapadadu.
Psalm 112:8 in English
- King James Version (KJV)
- His heart [is] established, he shall not be afraid, until he see [his desire] upon his enemies.
- World English Bible (WEB)
- His heart is established. He will not be afraid in the end when he sees his adversaries.
- American Standard Version (ASV)
- His heart is established, he shall not be afraid, Until he see [his desire] upon his adversaries.
- Bible in Basic English (BBE)
- His heart is resting safely, he will have no fear, till he sees trouble come on his haters.
- Darby Translation (DBY)
- His heart is maintained, he is not afraid, until he see [his desire] upon his oppressors.
- Webster's Bible (WBS)
- His heart [is] established, he shall not be afraid, until he seeth [his desire] upon his enemies.
- Young's Literal Translation (YLT)
- Sustained is his heart — he feareth not, Till that he look on his adversaries.
Read in context
- 6అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.
- 7వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.
- 8వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.
- 9వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.
- 10భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.
Cross references
- Psalm 118:7 కీర్తనలు 118:7యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను.
- Psalm 91:8 కీర్తనలు 91:8నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
- Psalm 31:24 కీర్తనలు 31:24యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.
- Psalm 59:10 కీర్తనలు 59:10నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడు నాకు చూపించును.
- Hebrews 13:9 హెబ్రీయులకు 13:9నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగ లేదు.
- Proverbs 3:33 సామెతలు 3:33భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
- Psalm 92:11 కీర్తనలు 92:11నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను
- Psalm 27:14 కీర్తనలు 27:14ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.