Psalms · chapter 113 · verse 8
Psalm 113:8 in Telugu
ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
Aayana nelanundi daridrulanu levanettuvaadu penta kuppameedanundi beedalanu paikettuvaadu
Psalm 113:8 in English
- King James Version (KJV)
- That he may set [him] with princes, [even] with the princes of his people.
- World English Bible (WEB)
- that he may set him with princes, even with the princes of his people.
- American Standard Version (ASV)
- That he may set him with princes, Even with the princes of his people.
- Bible in Basic English (BBE)
- To give him a place among the rulers, even with the rulers of his people.
- Darby Translation (DBY)
- To set [him] among nobles, among the nobles of his people.
- Webster's Bible (WBS)
- That he may set [him] with princes, [even] with the princes of his people.
- Young's Literal Translation (YLT)
- To cause to sit with princes, With the princes of His people.
Read in context
- 6ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను గ్రహించు చున్నాడు.
- 7ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
- 8ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
- 9ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.
Cross references
- Job 36:7 యోబు 36:7నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు.
- Philippians 2:8–11 ఫిలిప్పీయులకు 2:8–11మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
- Psalm 45:16 కీర్తనలు 45:16నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియమించెదవు.
- Genesis 41:41 ఆదికాండము 41:41మరియు ఫరో - చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను.
- Psalm 68:13 కీర్తనలు 68:13గొఱ్ఱెల దొడ్లమధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప బడినట్టున్నది.
- Revelation 5:9–10 ప్రకటన 5:9–10ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.