Psalms · chapter 113 · verse 6
Psalm 113:6 in Telugu
ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను గ్రహించు చున్నాడు.
Aayana bhoomyaakaashamulanu vangichoodananu grahinchu chunnaadu.
Psalm 113:6 in English
- King James Version (KJV)
- Who humbleth [himself] to behold [the things that are] in heaven, and in the earth!
- World English Bible (WEB)
- who stoops down to see in heaven and on the earth?
- American Standard Version (ASV)
- That humbleth himself to behold [The things that are] in heaven and in the earth?
- Bible in Basic English (BBE)
- Looking down on the heavens, and on the earth?
- Darby Translation (DBY)
- Who humbleth himself to look on the heavens and on the earth?
- Webster's Bible (WBS)
- Who humbleth [himself] to behold [the things that are] in heaven, and in the earth!
- Young's Literal Translation (YLT)
- He is humbling [Himself] to look On the heavens and on the earth.
Read in context
- 4యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది
- 5ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు?
- 6ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను గ్రహించు చున్నాడు.
- 7ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
- 8ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
Cross references
- Isaiah 57:15 యెషయా 57:15మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
- Psalm 138:6 కీర్తనలు 138:6యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.
- Psalm 11:4 కీర్తనలు 11:4యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నదిఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.
- Isaiah 66:2 యెషయా 66:2అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట వినివణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.
- Isaiah 6:2 యెషయా 6:2ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.
- Job 15:15 యోబు 15:15ఆలోచించుము ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.
- Job 4:18 యోబు 4:18ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.