Psalms · chapter 115 · verse 11
Psalm 115:11 in Telugu
యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
Yehovaayandu bhayabhaktulugalavaaralaaraa yehovaayandu nammika yunchudi aayana vaariki sahaayamu vaariki kedemu.
Psalm 115:11 in English
- King James Version (KJV)
- Ye that fear the LORD, trust in the LORD: he [is] their help and their shield.
- World English Bible (WEB)
- You who fear the LORD, trust in the LORD! He is their help and their shield.
- American Standard Version (ASV)
- Ye that fear Jehovah, trust in Jehovah: He is their help and their shield.
- Bible in Basic English (BBE)
- You worshippers of the Lord, have faith in the Lord: he is their help and their breastplate.
- Darby Translation (DBY)
- Ye that fear Jehovah, confide in Jehovah: he is their help and their shield.
- Webster's Bible (WBS)
- Ye that fear the LORD, trust in the LORD: he [is] their help and their shield.
- Young's Literal Translation (YLT)
- Ye fearing Jehovah, trust in Jehovah, 'Their help and their shield [is] He.'
Read in context
- 9ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
- 10అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
- 11యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
- 12యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును
- 13పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.
Cross references
- Proverbs 14:26 సామెతలు 14:26యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును
- Acts 10:35 అపొస్తలుల కార్యములు 10:35ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.
- Revelation 19:5 ప్రకటన 19:5మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.
- Proverbs 30:5 సామెతలు 30:5దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
- Psalm 103:11 కీర్తనలు 103:11భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.
- Psalm 147:11 కీర్తనలు 147:11తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.
- Psalm 22:23 కీర్తనలు 22:23యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి
- Psalm 33:18 కీర్తనలు 33:18వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును
- Psalm 118:4 కీర్తనలు 118:4ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక.