Psalms · chapter 118 · verse 25
Psalm 118:25 in Telugu
యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.
Yehovaa, dayachesi nannu rakshinchumu yehovaa, dayachesi abhivruddhi kaliginchumu.
Psalm 118:25 in English
- King James Version (KJV)
- Save now, I beseech thee, O LORD: O LORD, I beseech thee, send now prosperity.
- World English Bible (WEB)
- Save us now, we beg you, LORD! LORD, we beg you, send prosperity now.
- American Standard Version (ASV)
- Save now, we beseech thee, O Jehovah: O Jehovah, we beseech thee, send now prosperity.
- Bible in Basic English (BBE)
- Send salvation now, O Lord; Lord, send us your blessing.
- Darby Translation (DBY)
- Oh save, Jehovah, I beseech thee; Jehovah, I beseech thee, oh send prosperity!
- Webster's Bible (WBS)
- Save now, I beseech thee, O LORD: O LORD, I beseech thee, send now prosperity.
- Young's Literal Translation (YLT)
- I beseech Thee, O Jehovah, save, I pray Thee, I beseech Thee, O Jehovah, prosper, I pray Thee.
Read in context
- 23అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము
- 24ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
- 25యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.
- 26యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము.
- 27యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి.
Cross references
- Psalm 90:17 కీర్తనలు 90:17మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.
- Psalm 69:13 కీర్తనలు 69:13యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము.
- Psalm 20:9 కీర్తనలు 20:9యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక.
- Psalm 22:21 కీర్తనలు 22:21సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు
- Psalm 69:1 కీర్తనలు 69:1దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.