Psalms · chapter 119 · verse 105
Psalm 119:105 in Telugu
(నూన్) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
(noon) nee vaakyamu naa paadamulaku deepamunu naa trovaku velugunai yunnadi.
Psalm 119:105 in English
- King James Version (KJV)
- Thy word [is] a lamp unto my feet, and a light unto my path.
- World English Bible (WEB)
- Your word is a lamp to my feet, and a light for my path.
- American Standard Version (ASV)
- Thy word is a lamp unto my feet, And light unto my path.
- Bible in Basic English (BBE)
- NUN Your word is a light for my feet, ever shining on my way.
- Darby Translation (DBY)
- NUN. Thy word is a lamp unto my feet, and a light unto my path.
- Webster's Bible (WBS)
- NUN. Thy word [is] a lamp to my feet, and a light to my path.
- Young's Literal Translation (YLT)
- [Nun.] A lamp to my foot [is] Thy word, And a light to my path.
Read in context
- 103నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.
- 104నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను.
- 105(నూన్) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
- 106నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును.
- 107యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
Cross references
- Proverbs 6:23 సామెతలు 6:23ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
- Psalm 43:3 కీర్తనలు 43:3నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును.
- Psalm 18:28 కీర్తనలు 18:28నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును
- 2 Peter 1:19 2 పేతురు 1:19మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.
- Job 29:3 యోబు 29:3అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు చుంటిని.
- Psalm 19:8 కీర్తనలు 19:8యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును.
- Ephesians 5:13 ఎఫెసీయులకు 5:13సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా