Job · chapter 29 · verse 3
Job 29:3 in Telugu
అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు చుంటిని.
Appudu aayana deepamu naa talakupaigaa prakaashinchenu aayana tejamuvalana nenu cheekatilo tirugulaadu chuntini.
Job 29:3 in English
- King James Version (KJV)
- When his candle shined upon my head, [and when] by his light I walked [through] darkness;
- World English Bible (WEB)
- when his lamp shone on my head, and by his light I walked through darkness,
- American Standard Version (ASV)
- When his lamp shined upon my head, And by his light I walked through darkness;
- Bible in Basic English (BBE)
- When his light was shining over my head, and when I went through the dark by his light.
- Darby Translation (DBY)
- When his lamp shone over my head, [and] by his light I walked through darkness;
- Webster's Bible (WBS)
- When his candle shined upon my head, [and when] by his light I walked [through] darkness;
- Young's Literal Translation (YLT)
- In His causing His lamp to shine on my head, By His light I walk [through] darkness.
Read in context
- 1యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను
- 2పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న యెడల ఎంతో మేలు
- 3అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు చుంటిని.
- 4నా పరిపక్వదినములలో ఉండినట్లు నేనుండినయెడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను.
- 5సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా చుట్టునుండిరి
Cross references
- Psalm 18:28 కీర్తనలు 18:28నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును
- John 8:12 యోహాను 8:12మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
- Ephesians 5:8 ఎఫెసీయులకు 5:8మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.
- John 12:46 యోహాను 12:46నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.
- Job 18:6 యోబు 18:6వారి గుడారములో వెలుగు అంధకారమగును వారియొద్ద నున్న దీపము ఆరిపోవును
- Job 11:17 యోబు 11:17అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.
- Job 22:28 యోబు 22:28మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.
- Proverbs 24:20 సామెతలు 24:20దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును
- Psalm 84:11 కీర్తనలు 84:11దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.
- Proverbs 13:9 సామెతలు 13:9నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.
- Isaiah 2:4 యెషయా 2:4ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
- Psalm 27:1 కీర్తనలు 27:1యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?