Psalms · chapter 119 · verse 138
Psalm 119:138 in Telugu
నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి.
Neetinibattiyu poorna vishvaasyatanubattiyu nee shaasanamulanu neevu niyaminchitivi.
Psalm 119:138 in English
- King James Version (KJV)
- Thy testimonies [that] thou hast commanded [are] righteous and very faithful.
- World English Bible (WEB)
- You have commanded your statutes in righteousness. They are fully trustworthy.
- American Standard Version (ASV)
- Thou hast commanded thy testimonies in righteousness And very faithfulness.
- Bible in Basic English (BBE)
- You have given your unchanging word in righteousness, and it is for ever.
- Darby Translation (DBY)
- Thou hast commanded thy testimonies in righteousness and exceeding faithfulness.
- Webster's Bible (WBS)
- Thy testimonies [that] thou hast commanded [are] righteous and very faithful.
- Young's Literal Translation (YLT)
- Thou hast appointed Thy testimonies, Righteous and exceeding faithful,
Read in context
- 136జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది.
- 137(సాదె) యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు
- 138నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి.
- 139నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది.
- 140నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది.
Cross references
- Psalm 19:7–9 కీర్తనలు 19:7–9యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
- Psalm 119:144 కీర్తనలు 119:144నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.
- Psalm 119:86 కీర్తనలు 119:86నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము.
- Deuteronomy 4:45 ద్వితీయోపదేశకాండము 4:45ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెలుపలికి వచ్చు చుండగా
- Deuteronomy 4:8 ద్వితీయోపదేశకాండము 4:8మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?