Psalms · chapter 119 · verse 155
Psalm 119:155 in Telugu
భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.
Bhaktiheenulu nee kattadalanu vedakuta ledu ganuka rakshana vaariki dooramugaa nunnadi.
Psalm 119:155 in English
- King James Version (KJV)
- Salvation [is] far from the wicked: for they seek not thy statutes.
- World English Bible (WEB)
- Salvation is far from the wicked, for they don’t seek your statutes.
- American Standard Version (ASV)
- Salvation is far from the wicked; For they seek not thy statutes.
- Bible in Basic English (BBE)
- Salvation is far from evil-doers; for they have made no search for your rules.
- Darby Translation (DBY)
- Salvation is far from the wicked; for they seek not thy statutes.
- Webster's Bible (WBS)
- Salvation [is] far from the wicked: for they seek not thy statutes.
- Young's Literal Translation (YLT)
- Far from the wicked [is] salvation, For Thy statutes they have not sought.
Read in context
- 153(రేష్) నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము
- 154నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
- 155భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.
- 156యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.
- 157నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక యున్నాను.
Cross references
- Ephesians 2:17–18 ఎఫెసీయులకు 2:17–18మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.
- Job 5:4 యోబు 5:4అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.
- Romans 3:11 రోమీయులకు 3:11గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు
- Psalm 18:27 కీర్తనలు 18:27శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.
- Isaiah 57:19 యెషయా 57:19వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Psalm 10:4 కీర్తనలు 10:4దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు
- Luke 16:24 లూకా 16:24తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను - నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను.
- Proverbs 1:7 సామెతలు 1:7యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
- Isaiah 46:12 యెషయా 46:12కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి
- Job 21:14–15 యోబు 21:14–15వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుట చేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు