Psalms · chapter 119 · verse 159
Psalm 119:159 in Telugu
యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము
Yehovaa, chittaginchumu nee upadeshamulu naakento preetikaramulu nee krupachoppuna nannu bradikimpumu
Psalm 119:159 in English
- King James Version (KJV)
- Consider how I love thy precepts: quicken me, O LORD, according to thy lovingkindness.
- World English Bible (WEB)
- Consider how I love your precepts. Revive me, LORD, according to your loving kindness.
- American Standard Version (ASV)
- Consider how I love thy precepts: Quicken me, O Jehovah, according to thy lovingkindness.
- Bible in Basic English (BBE)
- See how great is my love for your orders: give me life, O Lord, in keeping with your mercy.
- Darby Translation (DBY)
- See how I have loved thy precepts: quicken me, O Jehovah, according to thy loving-kindness.
- Webster's Bible (WBS)
- Consider how I love thy precepts: revive me, O LORD, according to thy loving-kindness.
- Young's Literal Translation (YLT)
- See, for thy precepts I have loved, Jehovah, According to Thy kindness quicken me.
Read in context
- 157నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక యున్నాను.
- 158ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.
- 159యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము
- 160నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.
- 161(షీన్) అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది.
Cross references
- Psalm 119:97 కీర్తనలు 119:97(మేమ్) నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.
- Psalm 119:153 కీర్తనలు 119:153(రేష్) నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము
- Nehemiah 13:22 నెహెమ్యా 13:22అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయు లకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.
- 2 Kings 20:3 2 రాజులు 20:3యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.
- Nehemiah 5:19 నెహెమ్యా 5:19నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగు నట్లుగా నన్ను దృష్టించుము.