Psalms · chapter 119 · verse 171
Psalm 119:171 in Telugu
నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును
Neevu nee kattadalanu naaku bodhinchuchunnaavu naa pedavulu nee stotramu nuchcharinchunu
Psalm 119:171 in English
- King James Version (KJV)
- My lips shall utter praise, when thou hast taught me thy statutes.
- World English Bible (WEB)
- Let my lips utter praise, for you teach me your statutes.
- American Standard Version (ASV)
- Let my lips utter praise; For thou teachest me thy statutes.
- Bible in Basic English (BBE)
- Let my lips be flowing with praise, because you have given me knowledge of your rules.
- Darby Translation (DBY)
- My lips shall pour forth praise when thou hast taught me thy statutes.
- Webster's Bible (WBS)
- My lips shall utter praise, when thou hast taught me thy statutes.
- Young's Literal Translation (YLT)
- My lips do utter praise, For Thou dost teach me Thy statutes.
Read in context
- 169(తౌ) యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము.
- 170నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము.
- 171నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును
- 172నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును.
- 173నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక.
Cross references
- Psalm 71:23–24 కీర్తనలు 71:23–24నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.
- Psalm 94:12 కీర్తనలు 94:12యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.
- Psalm 51:15 కీర్తనలు 51:15ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
- Psalm 119:7 కీర్తనలు 119:7నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చెదను.
- Psalm 71:17 కీర్తనలు 71:17దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.
- Psalm 50:23 కీర్తనలు 50:23స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.