Psalms · chapter 119 · verse 48
Psalm 119:48 in Telugu
నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును. జాయిన్.
Naaku priyamugaanunna nee aajnyalatattu naa chetulettedanu nee kattadalanu nenu dhyaaninchudunu. Jaayin.
Psalm 119:48 in English
- King James Version (KJV)
- My hands also will I lift up unto thy commandments, which I have loved; and I will meditate in thy statutes.
- World English Bible (WEB)
- I reach out my hands for your commandments, which I love. I will meditate on your statutes. ZAYIN
- American Standard Version (ASV)
- I will lift up my hands also unto thy commandments, which I have loved; And I will meditate on thy statutes.
- Bible in Basic English (BBE)
- And so that my hands may be stretched out to you; and I will give thought to your rules.
- Darby Translation (DBY)
- And I will lift up my hands unto thy commandments, which I have loved, and I will meditate in thy statutes.
- Webster's Bible (WBS)
- My hands also will I lift to thy commandments, which I have loved; and I will meditate in thy statutes.
- Young's Literal Translation (YLT)
- And I lift up my hands unto Thy commands, That I have loved, And I do meditate on Thy statutes!
Read in context
- 46సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను.
- 47నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.
- 48నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును. జాయిన్.
- 49(జాయిన్) నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసి కొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు.
- 50నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.
Cross references
- Psalm 119:15 కీర్తనలు 119:15నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను.
- Matthew 7:21 మత్తయి 7:21ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
- Psalm 1:2 కీర్తనలు 1:2యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
- John 15:14 యోహాను 15:14నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
- John 13:17 యోహాను 13:17ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగు దురు.
- James 1:22–25 యాకోబు 1:22–25మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.
- Ezekiel 44:12 యెహెజ్కేలు 44:12విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధి నైతిని; వారు తమ దోషమును భరించుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.