Psalms · chapter 119 · verse 15
Psalm 119:15 in Telugu
నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను.
Nee aajnyalanu nenu dhyaaninchedanu nee trovalanu manninchedanu.
Psalm 119:15 in English
- King James Version (KJV)
- I will meditate in thy precepts, and have respect unto thy ways.
- World English Bible (WEB)
- I will meditate on your precepts, and consider your ways.
- American Standard Version (ASV)
- I will meditate on thy precepts, And have respect unto thy ways.
- Bible in Basic English (BBE)
- I will give thought to your orders, and have respect for your ways.
- Darby Translation (DBY)
- I will meditate upon thy precepts, and have respect unto thy paths.
- Webster's Bible (WBS)
- I will meditate in thy precepts, and have respect to thy ways.
- Young's Literal Translation (YLT)
- In Thy precepts I meditate, And I behold attentively Thy paths.
Read in context
- 13నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును.
- 14సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను.
- 15నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను.
- 16నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.
- 17(గీమెల్) నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును.
Cross references
- James 1:25 యాకోబు 1:25అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.
- Psalm 1:2 కీర్తనలు 1:2యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
- Psalm 119:148 కీర్తనలు 119:148నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును.
- Psalm 119:97 కీర్తనలు 119:97(మేమ్) నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.
- Psalm 119:78 కీర్తనలు 119:78నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.
- Psalm 119:48 కీర్తనలు 119:48నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును. జాయిన్.
- Psalm 119:6 కీర్తనలు 119:6నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.
- Psalm 119:131 కీర్తనలు 119:131నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను.
- Psalm 119:117 కీర్తనలు 119:117నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.
- Psalm 119:23 కీర్తనలు 119:23అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడు కొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.