Psalms · chapter 119 · verse 88
Psalm 119:88 in Telugu
నీవు నియమించిన శాసనమును నేను అనుసరించు నట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. లామెద్.
Neevu niyaminchina shaasanamunu nenu anusarinchu natlu nee krupacheta nannu bradikimpumu. Laamed.
Psalm 119:88 in English
- King James Version (KJV)
- Quicken me after thy lovingkindness; so shall I keep the testimony of thy mouth.
- World English Bible (WEB)
- Preserve my life according to your loving kindness, so I will obey the statutes of your mouth. LAMEDH
- American Standard Version (ASV)
- Quicken me after thy lovingkindness; So shall I observe the testimony of thy mouth.
- Bible in Basic English (BBE)
- Give me life in your mercy; so that I may be ruled by the unchanging word of your mouth.
- Darby Translation (DBY)
- Quicken me according to thy loving-kindness, and I will keep the testimony of thy mouth.
- Webster's Bible (WBS)
- Revive me after thy loving-kindness; so shall I keep the testimony of thy mouth.
- Young's Literal Translation (YLT)
- According to Thy kindness quicken Thou me, And I keep the testimony of Thy mouth!
Read in context
- 86నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము.
- 87భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను.
- 88నీవు నియమించిన శాసనమును నేను అనుసరించు నట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. లామెద్.
- 89(లామెద్) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.
- 90నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది
Cross references
- Psalm 25:10 కీర్తనలు 25:10ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
- Psalm 119:25 కీర్తనలు 119:25(దాలెత్) నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.
- Psalm 119:40 కీర్తనలు 119:40నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.
- Psalm 119:159 కీర్తనలు 119:159యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము
- Psalm 119:146 కీర్తనలు 119:146నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపుము.
- Psalm 119:2 కీర్తనలు 119:2ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.
- Psalm 78:5 కీర్తనలు 78:5రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ లను మరువకయుండి
- Psalm 132:12 కీర్తనలు 132:12యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.