Psalms · chapter 119 · verse 89
Psalm 119:89 in Telugu
(లామెద్) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.
(laamed) yehovaa, nee vaakyamu aakaashamandu nityamu nilakadagaa nunnadi.
Psalm 119:89 in English
- King James Version (KJV)
- For ever, O LORD, thy word is settled in heaven.
- World English Bible (WEB)
- LORD, your word is settled in heaven forever.
- American Standard Version (ASV)
- For ever, O Jehovah, Thy word is settled in heaven.
- Bible in Basic English (BBE)
- LAMED For ever, O Lord, your word is fixed in heaven.
- Darby Translation (DBY)
- LAMED. For ever, O Jehovah, thy word is settled in the heavens.
- Webster's Bible (WBS)
- LAMED. For ever, O LORD, thy word is settled in heaven.
- Young's Literal Translation (YLT)
- [Lamed.] To the age, O Jehovah, Thy word is set up in the heavens.
Read in context
- 87భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను.
- 88నీవు నియమించిన శాసనమును నేను అనుసరించు నట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. లామెద్.
- 89(లామెద్) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.
- 90నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది
- 91సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి
Cross references
- 1 Peter 1:25 1 పేతురు 1:25మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
- Matthew 24:34–35 మత్తయి 24:34–35ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు.
- Matthew 5:18 మత్తయి 5:18ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
- Psalm 119:160 కీర్తనలు 119:160నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.
- Psalm 119:152 కీర్తనలు 119:152నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.
- Psalm 89:2 కీర్తనలు 89:2కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను.
- 2 Peter 3:13 2 పేతురు 3:13అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.