Psalms · chapter 127 · verse 5
Psalm 127:5 in Telugu
వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
Vaarito tana ambulapodi nimpukoninavaadu dhanyudu attivaaru siggupadaka gummamulo tama virodhulato vaadinchuduru.
Psalm 127:5 in English
- King James Version (KJV)
- Happy [is] the man that hath his quiver full of them: they shall not be ashamed, but they shall speak with the enemies in the gate.
- World English Bible (WEB)
- Happy is the man who has his quiver full of them. They won’t be disappointed when they speak with their enemies in the gate.
- American Standard Version (ASV)
- Happy is the man that hath his quiver full of them: They shall not be put to shame, When they speak with their enemies in the gate.
- Bible in Basic English (BBE)
- Happy is the man who has a good store of them; he will not be put to shame, but his cause will be supported by them against his haters.
- Darby Translation (DBY)
- Happy is the man that hath filled his quiver with them. They shall not be ashamed when they speak with enemies in the gate.
- Webster's Bible (WBS)
- Happy [is] the man that hath his quiver full of them: they shall not be ashamed, but they shall speak with the enemies in the gate.
- Young's Literal Translation (YLT)
- O the happiness of the man Who hath filled his quiver with them, They are not ashamed, For they speak with enemies in the gate!
Read in context
- 3కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
- 4యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు.
- 5వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
Cross references
- Proverbs 27:11 సామెతలు 27:11నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.
- Job 42:12–16 యోబు 42:12–16యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను. మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి. అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.
- Genesis 50:23 ఆదికాండము 50:23యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.
- Job 5:4 యోబు 5:4అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.