Job · chapter 42 · verse 16
Job 42:16 in Telugu
అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.
Atutaruvaata yobu noota naluvadi sanvatsaramulu bradiki, tana kumaarulanu kumaarula kumaarulanu naalugu taramulavaraku choochenu.
Job 42:16 in English
- King James Version (KJV)
- After this lived Job an hundred and forty years, and saw his sons, and his sons’ sons, [even] four generations.
- World English Bible (WEB)
- After this Job lived one hundred forty years, and saw his sons, and his sons’ sons, to four generations.
- American Standard Version (ASV)
- And after this Job lived a hundred and forty years, and saw his sons, and his sons’ sons, [even] four generations.
- Bible in Basic English (BBE)
- And after this Job had a hundred and forty years of life, and saw his sons, and his sons' sons, even four generations.
- Darby Translation (DBY)
- And Job lived after this a hundred and forty years, and saw his sons, and his sons' sons, four generations.
- Webster's Bible (WBS)
- After this Job lived a hundred and forty years, and saw his sons, and his sons' sons, [even] four generations.
- Young's Literal Translation (YLT)
- And Job liveth after this a hundred and forty years, and seeth his sons, and his sons' sons, four generations;
Read in context
- 14అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను.
- 15ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.
- 16అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.
- 17పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
Cross references
- Proverbs 17:6 సామెతలు 17:6కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము.
- Psalm 128:6 కీర్తనలు 128:6నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
- Genesis 50:23 ఆదికాండము 50:23యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.
- Genesis 50:26 ఆదికాండము 50:26యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.
- Genesis 25:7 ఆదికాండము 25:7అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు.
- Genesis 47:28 ఆదికాండము 47:28యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.
- Joshua 24:29 యెహోషువ 24:29ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ నూటపది సంవత్స రముల వయస్సుగలవాడై మృతి నొందెను.
- Genesis 35:28 ఆదికాండము 35:28ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు.
- Genesis 11:32 ఆదికాండము 11:32తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.
- Psalm 90:10 కీర్తనలు 90:10మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
- Deuteronomy 34:7 ద్వితీయోపదేశకాండము 34:7మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు.