Psalms · chapter 130 · verse 6
Psalm 130:6 in Telugu
కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
Kaavalivaaru udayamukoraku kanipettutakante ekku vagaa naa praanamu prabhuvukoraku kanipettuchunnadi kaavalivaaru udayamukoraku kanipettutakante ekku vagaa naa praanamu kanipettuchunnadi.
Psalm 130:6 in English
- King James Version (KJV)
- My soul [waiteth] for the Lord more than they that watch for the morning: [I say, more than] they that watch for the morning.
- World English Bible (WEB)
- My soul longs for the Lord more than watchmen long for the morning, more than watchmen for the morning.
- American Standard Version (ASV)
- My soul [waiteth] for the Lord More than watchmen [wait] for the morning; [Yea, more than] watchmen for the morning.
- Bible in Basic English (BBE)
- My soul is watching for the Lord more than those who are watching for the morning; yes, more than the watchers for the morning.
- Darby Translation (DBY)
- My soul [waiteth] for the Lord more than the watchers [wait] for the morning, [more than] the watchers for the morning.
- Webster's Bible (WBS)
- My soul [waiteth] for the LORD more than they that watch for the morning: [I say] , [more than] they that watch for the morning.
- Young's Literal Translation (YLT)
- My soul [is] for the Lord, More than those watching for morning, Watching for morning!
Read in context
- 4అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.
- 5యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.
- 6కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
- 7ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
- 8ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.
Cross references
- Psalm 63:6 కీర్తనలు 63:6కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
- Psalm 119:147 కీర్తనలు 119:147తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను
- Isaiah 21:8 యెషయా 21:8సింహము గర్జించునట్టు కేకలు వేసి నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను
- Psalm 134:1 కీర్తనలు 134:1యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
- Acts 27:29 అపొస్తలుల కార్యములు 27:29అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమర ములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్ల వారునా అని కాచుకొని యుండిరి.