Acts · chapter 27 · verse 29
Acts 27:29 in Telugu
అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమర ములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్ల వారునా అని కాచుకొని యుండిరి.
Appudu raati tippalugala chotla padudumemo ani bhayapadi, vaaru oda amara mulonundi naalugu langaruluvesi yeppudu tella vaarunaa ani kaachukoni yundiri.
Acts 27:29 in English
- King James Version (KJV)
- Then fearing lest we should have fallen upon rocks, they cast four anchors out of the stern, and wished for the day.
- World English Bible (WEB)
- Fearing that we would run aground on rocky ground, they let go four anchors from the stern, and wished for daylight.
- American Standard Version (ASV)
- And fearing lest haply we should be cast ashore on rocky ground, they let go four anchors from the stern, and wished for the day.
- Bible in Basic English (BBE)
- Then, fearing that by chance we might come on to the rocks, they let down four hooks from the back of the ship, and made prayers for the coming of day.
- Darby Translation (DBY)
- and fearing lest we should be cast on rocky places, casting four anchors out of the stern, they wished that day were come.
- Webster's Bible (WBS)
- Then fearing lest we should fall upon rocks, they cast four anchors out of the stern, and wished for the day.
- Young's Literal Translation (YLT)
- and fearing lest on rough places we may fall, out of the stern having cast four anchors, they were wishing day to come.
Read in context
- 27పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడుచున్నదని యూహించి
- 28బుడుదువేసి చూచి యిరువదిబారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి.
- 29అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమర ములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్ల వారునా అని కాచుకొని యుండిరి.
- 30అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి.
- 31అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను.
Cross references
- Acts 27:17 అపొస్తలుల కార్యములు 27:17దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసికొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి.
- Hebrews 6:19 హెబ్రీయులకు 6:19ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.
- Acts 27:40–41 అపొస్తలుల కార్యములు 27:40–41గనుక లంగరుల త్రాళ్లుకోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను.
- Deuteronomy 28:67 ద్వితీయోపదేశకాండము 28:67నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.
- Psalm 130:6 కీర్తనలు 130:6కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
- Acts 27:30 అపొస్తలుల కార్యములు 27:30అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి.
- Acts 27:26 అపొస్తలుల కార్యములు 27:26అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను.
Original words (Greek)
- Then · G5037τέ té
- fearing · G5399φοβέω phobéō
- lest · G3381μήπως mḗpōs
- fallen · G1601ἐκπίπτω ekpíptō
- upon · G1519εἰς eis
- rocks · G5138τραχύς trachýs
- cast · G4496ῥίπτω rhíptō
- four · G5064τέσσαρες téssares
- anchors · G45ἄγκυρα ánkyra
- of · G1537ἐκ ek
- stern · G4403πρύμνα prýmna
- wished · G2172εὔχομαι eúchomai
- for · G1096γίνομαι gínomai
- day · G2250ἡμέρα hēméra