Psalms · chapter 138 · verse 1
Psalm 138:1 in Telugu
నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను.
Nenu naa poornahrudayamuto neeku krutajnyataastutulu chellinchuchunnaanu devatala yeduta ninnu keertinchedanu.
Psalm 138:1 in English
- King James Version (KJV)
- [A Psalm] of David. I will praise thee with my whole heart: before the gods will I sing praise unto thee.
- World English Bible (WEB)
- By David. I will give you thanks with my whole heart. Before the gods, I will sing praises to you.
- American Standard Version (ASV)
- [A Psalm] of David. I will give thee thanks with my whole heart: Before the gods will I sing praises unto thee.
- Bible in Basic English (BBE)
- Of David. I will give you praise with all my heart: I will make melody to you before the gods.
- Darby Translation (DBY)
- [A Psalm] of David. I will give thee thanks with my whole heart; before the gods will I sing psalms of thee.
- Webster's Bible (WBS)
- [A Psalm] of David. I will praise thee with my whole heart: before the gods will I sing praise to thee.
- Young's Literal Translation (YLT)
- By David. I confess Thee, with all my heart, Before the gods I do praise Thee.
Read in context
- 1నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను.
- 2నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారము చేయు చున్నాను నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు. నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు నేను చెల్లించెదను.
- 3నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.
Cross references
- Psalm 111:1 కీర్తనలు 111:1యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
- Psalm 95:3 కీర్తనలు 95:3యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
- 1 Corinthians 14:15 1 కొరింథీయులకు 14:15కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
- Psalm 86:12–13 కీర్తనలు 86:12–13నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు తులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి యున్నావు.
- Psalm 119:46 కీర్తనలు 119:46సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను.
- Psalm 96:4 కీర్తనలు 96:4యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు.
- Psalm 103:1–2 కీర్తనలు 103:1–2నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
- John 10:34–36 యోహాను 10:34–36అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?
- Psalm 82:6 కీర్తనలు 82:6మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను.
- Psalm 9:1 కీర్తనలు 9:1నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివరించెదను.
- Psalm 82:1 కీర్తనలు 82:1దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.
- Ephesians 5:19 ఎఫెసీయులకు 5:19ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,