Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 86 · verse 12

Psalm 86:12 in Telugu

నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు తులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను.

Naa poornahrudayamuto nenu neeku krutajnyataastu tulu chellinchedanu nee naamamunu nityamu mahimaparachedanu.

Psalm 86:12 in English

King James Version (KJV)
I will praise thee, O Lord my God, with all my heart: and I will glorify thy name for evermore.
World English Bible (WEB)
I will praise you, Lord my God, with my whole heart. I will glorify your name forever more.
American Standard Version (ASV)
I will praise thee, O Lord my God, with my whole heart; And I will glorify thy name for evermore.
Bible in Basic English (BBE)
I will give you praise, O Lord my God, with all my heart; I will give glory to your name for ever.
Darby Translation (DBY)
I will praise thee, O Lord my God, with my whole heart; and I will glorify thy name for evermore.
Webster's Bible (WBS)
I will praise thee, O LORD my God, with all my heart: and I will glorify thy name for evermore.
Young's Literal Translation (YLT)
I confess Thee, O Lord my God, with all my heart, And I honour Thy name to the age.

Read in context

  1. 10నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు
  2. 11యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.
  3. 12నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు తులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను.
  4. 13ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి యున్నావు.
  5. 14దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయ జూచుచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టనివారై యున్నారు.
Read all of Psalm 86

Cross references

Original words (Hebrew)

Psalm 86:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.