Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 10 · verse 34

John 10:34 in Telugu

అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?

Anduku yesu meeru daivamulani nenantinani mee dharmashaastramulo vraayabadiyundaledaa?

John 10:34 in English

King James Version (KJV)
Jesus answered them, Is it not written in your law, I said, Ye are gods?
World English Bible (WEB)
Jesus answered them, “Isn’t it written in your law, ‘I said, you are gods’?
American Standard Version (ASV)
Jesus answered them, Is it not written in your law, I said, Ye are gods?
Bible in Basic English (BBE)
In answer, Jesus said, Is there not a saying in your law, I said, You are gods?
Darby Translation (DBY)
Jesus answered them, Is it not written in your law, I said, Ye are gods?
Webster's Bible (WBS)
Jesus answered them, Is it not written in your law, I said, Ye are gods?
Young's Literal Translation (YLT)
Jesus answered them, 'Is it not having been written in your law: I said, ye are gods?

Read in context

  1. 32యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.
  2. 33అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
  3. 34అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?
  4. 35లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
  5. 36తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?
Read all of John 10

Cross references

Original words (Greek)

John 10:34 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.