Psalms · chapter 139 · verse 11
Psalm 139:11 in Telugu
అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల
Andhakaaramu nannu marugucheyunu naaku kalugu velugu raatrivale undunu ani nenanu konina yedala
Psalm 139:11 in English
- King James Version (KJV)
- If I say, Surely the darkness shall cover me; even the night shall be light about me.
- World English Bible (WEB)
- If I say, “Surely the darkness will overwhelm me. The light around me will be night,”
- American Standard Version (ASV)
- If I say, Surely the darkness shall overwhelm me, And the light about me shall be night;
- Bible in Basic English (BBE)
- If I say, Only let me be covered by the dark, and the light about me be night;
- Darby Translation (DBY)
- And if I say, Surely darkness shall cover me, and the light about me be night;
- Webster's Bible (WBS)
- If I say, Surely the darkness shall cover me; even the night shall be light about me.
- Young's Literal Translation (YLT)
- And I say, 'Surely darkness bruiseth me, Then night [is] light to me.
Read in context
- 9నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
- 10అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
- 11అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల
- 12చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
- 13నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.
Cross references
- Job 12:22 యోబు 12:22చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును
- Jeremiah 23:24 యిర్మీయా 23:24యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశములయందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
- Psalm 94:7 కీర్తనలు 94:7విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు.
- Job 22:12–14 యోబు 22:12–14దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా?నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంతపైగా నున్నవి? దేవునికి ఏమి తెలియును?గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.
- Psalm 10:11–13 కీర్తనలు 10:11–13దేెెవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడువారిని మరువకనీ చెయ్యి యెత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ చేయౌవని వారు తమ హృదయములలో అను కొనుటయేల?
- Isaiah 29:15 యెషయా 29:15తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలో పల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలి యును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ.