Psalms · chapter 139 · verse 9
Psalm 139:9 in Telugu
నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
Nenu vekuva rekkalu kattukoni samudra digantamulalo nivasinchinanu
Psalm 139:9 in English
- King James Version (KJV)
- [If] I take the wings of the morning, [and] dwell in the uttermost parts of the sea;
- World English Bible (WEB)
- If I take the wings of the dawn, and settle in the uttermost parts of the sea,
- American Standard Version (ASV)
- If I take the wings of the morning, And dwell in the uttermost parts of the sea;
- Bible in Basic English (BBE)
- If I take the wings of the morning, and go to the farthest parts of the sea;
- Darby Translation (DBY)
- [If] I take the wings of the dawn [and] dwell in the uttermost parts of the sea,
- Webster's Bible (WBS)
- [If] I take the wings of the morning, [and] dwell in the uttermost parts of the sea;
- Young's Literal Translation (YLT)
- I take the wings of morning, I dwell in the uttermost part of the sea,
Read in context
- 7నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
- 8నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
- 9నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
- 10అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
- 11అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల
Cross references
- Psalm 19:6 కీర్తనలు 19:6అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.
- Psalm 74:16–17 కీర్తనలు 74:16–17పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.
- Malachi 4:2 మలాకీ 4:2అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.