Psalms · chapter 139 · verse 10
Psalm 139:10 in Telugu
అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
Akkadanu nee cheyi nannu nadipinchunu nee kudicheyi nannu pattukonunu
Psalm 139:10 in English
- King James Version (KJV)
- Even there shall thy hand lead me, and thy right hand shall hold me.
- World English Bible (WEB)
- even there your hand will lead me, and your right hand will hold me.
- American Standard Version (ASV)
- Even there shall thy hand lead me, And thy right hand shall hold me.
- Bible in Basic English (BBE)
- Even there will I be guided by your hand, and your right hand will keep me.
- Darby Translation (DBY)
- Even there shall thy hand lead me, and thy right hand shall hold me.
- Webster's Bible (WBS)
- Even there shall thy hand lead me, and thy right hand shall hold me.
- Young's Literal Translation (YLT)
- Also there Thy hand doth lead me, And Thy right hand doth hold me.
Read in context
- 8నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు
- 9నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
- 10అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
- 11అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల
- 12చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
Cross references
- Psalm 23:3 కీర్తనలు 23:3నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.
- Isaiah 41:13 యెషయా 41:13నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
- Psalm 73:23 కీర్తనలు 73:23అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.
- Psalm 63:8 కీర్తనలు 63:8నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.
- Psalm 143:9–10 కీర్తనలు 143:9–10యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక.