Psalms · chapter 148 · verse 4
Psalm 148:4 in Telugu
పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.
Paramaakaashamulaaraa, aakaashamupainunna jalamulaaraa, aayananu stutinchudi.
Psalm 148:4 in English
- King James Version (KJV)
- Praise him, ye heavens of heavens, and ye waters that [be] above the heavens.
- World English Bible (WEB)
- Praise him, you heavens of heavens, you waters that are above the heavens.
- American Standard Version (ASV)
- Praise him, ye heavens of heavens, And ye waters that are above the heavens.
- Bible in Basic English (BBE)
- Give praise to him, you highest heavens, and you waters which are over the heavens.
- Darby Translation (DBY)
- Praise him, ye heavens of heavens, and ye waters that are above the heavens.
- Webster's Bible (WBS)
- Praise him, ye heavens of heavens, and ye waters that [are] above the heavens.
- Young's Literal Translation (YLT)
- Praise ye Him, heavens of heavens, And ye waters that are above the heavens.
Read in context
- 2ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి
- 3సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.
- 4పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.
- 5యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక
- 6ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.
Cross references
- 1 Kings 8:27 1 రాజులు 8:27నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?
- Genesis 1:7 ఆదికాండము 1:7దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.
- Deuteronomy 10:14 ద్వితీయోపదేశకాండము 10:14చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.
- Nehemiah 9:6 నెహెమ్యా 9:6నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.
- Psalm 113:6 కీర్తనలు 113:6ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను గ్రహించు చున్నాడు.
- Psalm 104:3 కీర్తనలు 104:3జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
- Genesis 7:11 ఆదికాండము 7:11నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.
- Psalm 68:33 కీర్తనలు 68:33అనాదిగానున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము.
- 2 Corinthians 12:2 2 కొరింథీయులకు 12:2క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.