Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 18 · verse 46

Psalm 18:46 in Telugu

యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక.

Yehovaa jeevamugalavaadu naa aashrayadurgamainavaadu stotraarhudu naa rakshanakartayayina devudu bahugaa stutinondunugaaka.

Psalm 18:46 in English

King James Version (KJV)
The LORD liveth; and blessed [be] my rock; and let the God of my salvation be exalted.
World English Bible (WEB)
The LORD lives! Blessed be my rock. Exalted be the God of my salvation,
American Standard Version (ASV)
Jehovah liveth; and blessed be my rock; And exalted be the God of my salvation,
Bible in Basic English (BBE)
The Lord is living; praise be to my Rock, and let the God of my salvation be honoured.
Darby Translation (DBY)
Jehovah liveth; and blessed be my rock; and exalted be the God of my salvation,
Webster's Bible (WBS)
The LORD liveth; and blessed [be] my rock; and let the God of my salvation be exalted.
Young's Literal Translation (YLT)
Jehovah liveth — and blessed [is] my rock, And exalted is the God of my salvation.

Read in context

  1. 44నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు
  2. 45అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.
  3. 46యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక.
  4. 47ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
  5. 48ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు
Read all of Psalm 18

Cross references

Original words (Hebrew)

Psalm 18:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.