Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 19 · verse 5

Psalm 19:5 in Telugu

అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడుశూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు.

Atadu tana antahpuramulonundi bayaluderu pendli kumaaruni vale unnaadushoorudu parugetta nullasinchunatlu tana pathamunandu parugetta nullasinchuchunnaadu.

Psalm 19:5 in English

King James Version (KJV)
Which [is] as a bridegroom coming out of his chamber, [and] rejoiceth as a strong man to run a race.
World English Bible (WEB)
which is as a bridegroom coming out of his room, like a strong man rejoicing to run his course.
American Standard Version (ASV)
Which is as a bridegroom coming out of his chamber, And rejoiceth as a strong man to run his course.
Bible in Basic English (BBE)
Who is like a newly married man coming from his bride-tent, and is glad like a strong runner starting on his way.
Darby Translation (DBY)
And he is as a bridegroom going forth from his chamber; he rejoiceth as a strong man to run the race.
Webster's Bible (WBS)
Which [is] as a bridegroom coming out of his chamber, [and] rejoiceth as a strong man to run a race.
Young's Literal Translation (YLT)
And he, as a bridegroom, goeth out from his covering, He rejoiceth as a mighty one To run the path.

Read in context

  1. 3వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు.
  2. 4వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
  3. 5అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడుశూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు.
  4. 6అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.
  5. 7యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
Read all of Psalm 19

Cross references

Original words (Hebrew)

Psalm 19:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.