Psalms · chapter 19 · verse 6
Psalm 19:6 in Telugu
అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.
Atadu aakaashamuna ee dikkunundi bayaluderi aa dikkuvaraku daanichuttu tirigi vachchuchunnaadu atani vedimiki marugainadi ediyu ledu.
Psalm 19:6 in English
- King James Version (KJV)
- His going forth [is] from the end of the heaven, and his circuit unto the ends of it: and there is nothing hid from the heat thereof.
- World English Bible (WEB)
- His going out is from the end of the heavens, his circuit to its ends. There is nothing hidden from its heat.
- American Standard Version (ASV)
- His going forth is from the end of the heavens, And his circuit unto the ends of it; And there is nothing hid from the heat thereof.
- Bible in Basic English (BBE)
- His going out is from the end of the heaven, and his circle to the ends of it; there is nothing which is not open to his heat.
- Darby Translation (DBY)
- His going forth is from the end of the heavens, and his circuit unto the ends of it; and there is nothing hid from the heat thereof.
- Webster's Bible (WBS)
- His going forth [is] from the end of the heaven, and his circuit to the ends of it: and there is nothing hid from his heat.
- Young's Literal Translation (YLT)
- From the end of the heavens [is] his going out, And his revolution [is] unto their ends, And nothing is hid from his heat.
Read in context
- 4వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
- 5అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడుశూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు.
- 6అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.
- 7యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
- 8యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును.
Cross references
- Ecclesiastes 1:5 ప్రసంగి 1:5సూర్యుడుద యించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును.
- Job 22:14 యోబు 22:14గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.
- Colossians 1:23 కొలొస్సయులకు 1:23పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
- Job 25:3 యోబు 25:3ఆయన సేనలను లెక్కింప శక్యమా?ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా?
- Psalm 113:3 కీర్తనలు 113:3సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది.
- Psalm 139:9 కీర్తనలు 139:9నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను