Psalms · chapter 22 · verse 20
Psalm 22:20 in Telugu
ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.
Khadgamunundi naa praanamunu kukkala balamunundi naa praanamunu tappimpumu.
Psalm 22:20 in English
- King James Version (KJV)
- Deliver my soul from the sword; my darling from the power of the dog.
- World English Bible (WEB)
- Deliver my soul from the sword, my precious life from the power of the dog.
- American Standard Version (ASV)
- Deliver my soul from the sword, My darling from the power of the dog.
- Bible in Basic English (BBE)
- Make my soul safe from the sword, my life from the power of the dog.
- Darby Translation (DBY)
- Deliver my soul from the sword; my only one from the power of the dog;
- Webster's Bible (WBS)
- Deliver my soul from the sword; my darling from the power of the dog.
- Young's Literal Translation (YLT)
- Deliver from the sword my soul, From the paw of a dog mine only one.
Read in context
- 18నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.
- 19యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.
- 20ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.
- 21సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు
- 22నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.
Cross references
- Psalm 35:17 కీర్తనలు 35:17ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము
- Zechariah 13:7 జెకర్యా 13:7ఖడ్గమా, నా గొఱ్ఱెల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.
- Psalm 17:13 కీర్తనలు 17:13యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుముదుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము