Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 22 · verse 25

Psalm 22:25 in Telugu

మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.

Mahaa samaajamulo ninnugoorchi nenu keertana paadedanu aayanayandu bhayabhaktulu galavaariyeduta naa mrokkubadulu chellinchedanu.

Psalm 22:25 in English

King James Version (KJV)
My praise [shall be] of thee in the great congregation: I will pay my vows before them that fear him.
World English Bible (WEB)
My praise of you comes in the great assembly. I will pay my vows before those who fear him.
American Standard Version (ASV)
Of thee cometh my praise in the great assembly: I will pay my vows before them that fear him.
Bible in Basic English (BBE)
My praise will be of you in the great meeting: I will make my offerings before his worshippers.
Darby Translation (DBY)
My praise is from thee, in the great congregation; I will pay my vows before them that fear him.
Webster's Bible (WBS)
My praise [shall be] of thee in the great congregation: I will pay my vows before them that fear him.
Young's Literal Translation (YLT)
Of Thee my praise [is] in the great assembly. My vows I complete before His fearers.

Read in context

  1. 23యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి
  2. 24ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.
  3. 25మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.
  4. 26దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.
  5. 27భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు
Read all of Psalm 22

Cross references

Original words (Hebrew)

Psalm 22:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.