Psalms · chapter 25 · verse 2
Psalm 25:2 in Telugu
నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము
Naa devaa, neeyandu nammika yunchiyunnaanu nannu siggupadaniyyakumu naa shatruvulanu nannugoorchi utsahimpa niyyakumu
Psalm 25:2 in English
- King James Version (KJV)
- O my God, I trust in thee: let me not be ashamed, let not mine enemies triumph over me.
- World English Bible (WEB)
- My God, I have trusted in you. Don’t let me be shamed. Don’t let my enemies triumph over me.
- American Standard Version (ASV)
- O my God, in thee have I trusted, Let me not be put to shame; Let not mine enemies triumph over me.
- Bible in Basic English (BBE)
- O my God, I have put my faith in you, let me not be shamed; let not my haters be glorying over me.
- Darby Translation (DBY)
- My God, I confide in thee; let me not be ashamed, let not mine enemies triumph over me.
- Webster's Bible (WBS)
- O my God, I trust in thee: let me not be ashamed, let not my enemies triumph over me,
- Young's Literal Translation (YLT)
- My God, in Thee I have trusted, Let me not be ashamed, Let not mine enemies exult over me.
Read in context
- 1యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను.
- 2నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము
- 3నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.
- 4యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.
Cross references
- Romans 10:11 రోమీయులకు 10:11ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.
- Psalm 41:11 కీర్తనలు 41:11నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
- Psalm 71:1 కీర్తనలు 71:1యెహోవా, నేను నీ శరణుజొచ్చి యున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము.
- Psalm 22:5 కీర్తనలు 22:5వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.
- Romans 5:5 రోమీయులకు 5:5ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
- Psalm 142:6 కీర్తనలు 142:6నేను చాలా క్రుంగియున్నాను నా మొఱ్ఱకు చెవి యొగ్గుము నన్ను తరుమువారు నాకంటె బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము.
- Psalm 31:1 కీర్తనలు 31:1యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.
- Isaiah 37:35 యెషయా 37:35నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
- Psalm 13:2–4 కీర్తనలు 13:2–4ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.
- Psalm 34:8 కీర్తనలు 34:8యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
- Psalm 94:3 కీర్తనలు 94:3యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?
- Isaiah 26:3 యెషయా 26:3ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.