Psalms · chapter 25 · verse 20
Psalm 25:20 in Telugu
నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
Nenu nee sharanujochchi yunnaanu, nannu siggupada niyyakumu naa praanamunu kaapaadumu, nannu rakshimpumu.
Psalm 25:20 in English
- King James Version (KJV)
- O keep my soul, and deliver me: let me not be ashamed; for I put my trust in thee.
- World English Bible (WEB)
- Oh keep my soul, and deliver me. Let me not be disappointed, for I take refuge in you.
- American Standard Version (ASV)
- Oh keep my soul, and deliver me: Let me not be put to shame, for I take refuge in thee.
- Bible in Basic English (BBE)
- O keep my soul, and take me out of danger: let me not be shamed, for I have put my faith in you.
- Darby Translation (DBY)
- Keep my soul, and deliver me: let me not be ashamed; for I trust in thee.
- Webster's Bible (WBS)
- O keep my soul, and deliver me: let me not be ashamed; for I put my trust in thee.
- Young's Literal Translation (YLT)
- Keep my soul, and deliver me, Let me not be ashamed, for I trusted in Thee.
Read in context
- 18నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.
- 19నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.
- 20నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
- 21నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.
- 22దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము.
Cross references
- Psalm 121:7 కీర్తనలు 121:7ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును
- Psalm 71:1–2 కీర్తనలు 71:1–2యెహోవా, నేను నీ శరణుజొచ్చి యున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము. నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము.
- Psalm 17:8 కీర్తనలు 17:8నీ కృపాతిశయములను చూపుము.
- Joel 2:26–27 యోవేలు 2:26–27నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్పవేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు; నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందకయుందురు.
- Psalm 86:2 కీర్తనలు 86:2నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షిం పుము.
- Psalm 22:20–21 కీర్తనలు 22:20–21ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు
- Luke 23:46 లూకా 23:46అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి - తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
- Acts 7:59 అపొస్తలుల కార్యములు 7:59ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.