Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 25 · verse 6

Psalm 25:6 in Telugu

యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా.

Yehovaa, nee karunaatishayamulanu jnyaapakamu chesikonumu nee krupaatishayamulanu jnyaapakamu chesikonumu avi poorvamunundi yunnave gadaa.

Psalm 25:6 in English

King James Version (KJV)
Remember, O LORD, thy tender mercies and thy lovingkindnesses; for they [have been] ever of old.
World English Bible (WEB)
LORD, remember your tender mercies and your loving kindness, for they are from old times.
American Standard Version (ASV)
Remember, O Jehovah, thy tender mercies and thy lovingkindness; For they have been ever of old.
Bible in Basic English (BBE)
O Lord, keep in mind your pity and your mercies; for they have been from the earliest times.
Darby Translation (DBY)
Remember, Jehovah, thy tender mercies and thy loving-kindnesses; for they are from everlasting.
Webster's Bible (WBS)
Remember, O LORD, thy tender mercies and thy loving kindnesses; for they [have been] ever of old.
Young's Literal Translation (YLT)
Remember Thy mercies, O Jehovah, And Thy kindnesses, for from the age [are] they.

Read in context

  1. 4యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.
  2. 5నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.
  3. 6యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా.
  4. 7నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.
  5. 8యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.
Read all of Psalm 25

Cross references

Original words (Hebrew)

Psalm 25:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.