Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 29 · verse 4

Psalm 29:4 in Telugu

యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.

Yehovaa svaramu balamainadi yehovaa svaramu prabhaavamu galadi.

Psalm 29:4 in English

King James Version (KJV)
The voice of the LORD [is] powerful; the voice of the LORD [is] full of majesty.
World English Bible (WEB)
The LORD’s voice is powerful. The LORD’s voice is full of majesty.
American Standard Version (ASV)
The voice of Jehovah is powerful; The voice of Jehovah is full of majesty.
Bible in Basic English (BBE)
The voice of the Lord is full of power; the voice of the Lord has a noble sound.
Darby Translation (DBY)
The voice of Jehovah is powerful; the voice of Jehovah is full of majesty.
Webster's Bible (WBS)
The voice of the LORD [is] powerful; the voice of the LORD [is] full of majesty.
Young's Literal Translation (YLT)
The voice of Jehovah [is] with power, The voice of Jehovah [is] with majesty,

Read in context

  1. 2యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.
  2. 3యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు.
  3. 4యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.
  4. 5యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును.
  5. 6దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును.
Read all of Psalm 29

Cross references

Original words (Hebrew)

Psalm 29:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.