Psalms · chapter 35 · verse 28
Psalm 35:28 in Telugu
నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.
Naa naaluka nee neetinigoorchiyu nee keertinigoorchiyu dinamella sallaapamulu cheyunu.
Psalm 35:28 in English
- King James Version (KJV)
- And my tongue shall speak of thy righteousness [and] of thy praise all the day long.
- World English Bible (WEB)
- My tongue shall talk about your righteousness and about your praise all day long.
- American Standard Version (ASV)
- And my tongue shall talk of thy righteousness [And] of thy praise all the day long.
- Bible in Basic English (BBE)
- And my tongue will be talking of your righteousness and of your praise all the day.
- Darby Translation (DBY)
- And my tongue shall talk of thy righteousness, [and] of thy praise, all the day.
- Webster's Bible (WBS)
- And my tongue shall speak of thy righteousness [and] of thy praise all the day long.
- Young's Literal Translation (YLT)
- And my tongue uttereth Thy righteousness, All the day Thy praise!
Read in context
- 26నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
- 27నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.
- 28నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.
Cross references
- Psalm 71:24 కీర్తనలు 71:24వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.
- Psalm 145:21 కీర్తనలు 145:21శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.
- Psalm 51:14–15 కీర్తనలు 51:14–15దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
- Psalm 145:5 కీర్తనలు 145:5మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను
- Psalm 71:15 కీర్తనలు 71:15నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.
- Psalm 50:15 కీర్తనలు 50:15ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.
- Psalm 104:33–34 కీర్తనలు 104:33–34నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.
- Psalm 34:1 కీర్తనలు 34:1నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
- Psalm 145:1–2 కీర్తనలు 145:1–2రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.