Psalms · chapter 73 · verse 3
Psalm 73:3 in Telugu
భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.
Bhaktiheenula kshemamu naa kantabadinappudu garvinchuvaarinibatti nenu matsarapaditini.
Psalm 73:3 in English
- King James Version (KJV)
- For I was envious at the foolish, [when] I saw the prosperity of the wicked.
- World English Bible (WEB)
- For I was envious of the arrogant, when I saw the prosperity of the wicked.
- American Standard Version (ASV)
- For I was envious at the arrogant, When I saw the prosperity of the wicked.
- Bible in Basic English (BBE)
- Because of my envy of the men of pride, when I saw the well-being of the wrongdoers.
- Darby Translation (DBY)
- For I was envious at the arrogant, seeing the prosperity of the wicked.
- Webster's Bible (WBS)
- For I was envious at the foolish, [when] I saw the prosperity of the wicked.
- Young's Literal Translation (YLT)
- The peace of the wicked I see, That there are no bands at their death,
Read in context
- 1ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.
- 2నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను.
- 3భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.
- 4మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
- 5ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
Cross references
- Job 21:7 యోబు 21:7భక్తిహీనులు ఏల బ్రదుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?
- Jeremiah 12:1 యిర్మీయా 12:1యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?
- Psalm 37:7 కీర్తనలు 37:7యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.
- Proverbs 23:17 సామెతలు 23:17పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.
- Psalm 37:1 కీర్తనలు 37:1చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.
- Proverbs 24:1 సామెతలు 24:1దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము
- James 4:5 యాకోబు 4:5ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?
- Proverbs 3:31 సామెతలు 3:31బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు