Psalms · chapter 38 · verse 21
Psalm 38:21 in Telugu
యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము.
Yehovaa, nannu viduvakumu naa devaa, naaku dooramugaa nundakumu.
Psalm 38:21 in English
- King James Version (KJV)
- Forsake me not, O LORD: O my God, be not far from me.
- World English Bible (WEB)
- Don’t forsake me, LORD. My God, don’t be far from me.
- American Standard Version (ASV)
- Forsake me not, O Jehovah: O my God, be not far from me.
- Bible in Basic English (BBE)
- Do not give me up, O Lord; O my God, be near to me.
- Darby Translation (DBY)
- Forsake me not, Jehovah; O my God, be not far from me.
- Webster's Bible (WBS)
- Forsake me not, O LORD: O my God, be not far from me.
- Young's Literal Translation (YLT)
- Do not forsake me, O Jehovah, My God, be not far from me,
Read in context
- 19నా శత్రువులు చురుకైనవారును బలవంతులునై యున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు.
- 20మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి
- 21యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము.
- 22రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
Cross references
- Psalm 22:19 కీర్తనలు 22:19యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.
- Psalm 22:24 కీర్తనలు 22:24ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.
- Psalm 22:11 కీర్తనలు 22:11శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము.
- Psalm 35:21–22 కీర్తనలు 35:21–22నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.
- Psalm 22:1 కీర్తనలు 22:1నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?