Psalms · chapter 38 · verse 7
Psalm 38:7 in Telugu
నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు.
Naa nadumu taapamuto nindiyunnadi naa shareeramulo aarogyamu ledu.
Psalm 38:7 in English
- King James Version (KJV)
- For my loins are filled with a loathsome [disease:] and [there is] no soundness in my flesh.
- World English Bible (WEB)
- For my waist is filled with burning. There is no soundness in my flesh.
- American Standard Version (ASV)
- For my loins are filled with burning; And there is no soundness in my flesh.
- Bible in Basic English (BBE)
- For my body is full of burning; all my flesh is unhealthy.
- Darby Translation (DBY)
- For my loins are full of burning, and there is no soundness in my flesh.
- Webster's Bible (WBS)
- For my loins are filled with a lothsome [disease] : and [there is] no soundness in my flesh.
- Young's Literal Translation (YLT)
- For my flanks have been full of drought, And soundness is not in my flesh.
Read in context
- 5నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.
- 6నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.
- 7నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు.
- 8నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను
- 9ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
Cross references
- 2 Chronicles 21:18–19 2 దినవృత్తాంతములు 21:18–19ఇదియంతయు అయినతరువాత యెహోవా కుదరచాలని వ్యాధిచేత అతనిని ఉదరమున మొత్తినందున రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు అతనికి చేయలేదు.
- Psalm 102:3 కీర్తనలు 102:3పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.
- Acts 12:23 అపొస్తలుల కార్యములు 12:23అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
- Job 7:5 యోబు 7:5నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్పబడియున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది.
- Psalm 41:8 కీర్తనలు 41:8కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొను చున్నారు.
- Job 30:18 యోబు 30:18మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది.