Psalms · chapter 39 · verse 10
Psalm 39:10 in Telugu
నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము. నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను.
Neevu pampina tegulu naa meedanundi tolagimpumu. Nee cheti debbavalana nenu ksheeninchuchunnaanu.
Psalm 39:10 in English
- King James Version (KJV)
- Remove thy stroke away from me: I am consumed by the blow of thine hand.
- World English Bible (WEB)
- Remove your scourge away from me. I am overcome by the blow of your hand.
- American Standard Version (ASV)
- Remove thy stroke away from me: I am consumed by the blow of thy hand.
- Bible in Basic English (BBE)
- No longer let your hand be hard on me; I am wasted by the blows of your hand.
- Darby Translation (DBY)
- Remove thy stroke away from me: I am consumed by the blow of thy hand.
- Webster's Bible (WBS)
- Remove thy stroke away from me; I am consumed by the blow of thy hand.
- Young's Literal Translation (YLT)
- Turn aside from off me Thy stroke, From the striving of Thy hand I have been consumed.
Read in context
- 8నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.
- 9దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని.
- 10నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము. నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను.
- 11దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ గొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా. )
- 12యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను
Cross references
- Job 9:34 యోబు 9:34ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెనునేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.
- Job 13:21 యోబు 13:21నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము
- Psalm 32:4 కీర్తనలు 32:4దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా. )
- Psalm 38:3–4 కీర్తనలు 38:3–4నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి.
- Psalm 25:16–17 కీర్తనలు 25:16–17నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.
- Job 40:8 యోబు 40:8నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?
- 1 Samuel 6:5 1 సమూయేలు 6:5కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పంది కొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింప వలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.