Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 40 · verse 15

Psalm 40:15 in Telugu

నన్ను చూచిఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక.

Nannu choochiaahaa aahaa ani palukuvaaru tamaku kalugu avamaanamunu choochi vismaya monduduru gaaka.

Psalm 40:15 in English

King James Version (KJV)
Let them be desolate for a reward of their shame that say unto me, Aha, aha.
World English Bible (WEB)
Let them be desolate by reason of their shame that tell me, “Aha! Aha!”
American Standard Version (ASV)
Let them be desolate by reason of their shame That say unto me, Aha, aha.
Bible in Basic English (BBE)
Let those who say to me, Aha, aha! be surprised because of their shame.
Darby Translation (DBY)
Let them be desolate, because of their shame, that say unto me, Aha! Aha!
Webster's Bible (WBS)
Let them be desolate for a reward of their shame that say to me, Aha, aha.
Young's Literal Translation (YLT)
They are desolate because of their shame, Who are saying to me, 'Aha, aha.'

Read in context

  1. 13యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
  2. 14నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
  3. 15నన్ను చూచిఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక.
  4. 16నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.
  5. 17నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.
Read all of Psalm 40

Cross references

Original words (Hebrew)

Psalm 40:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.