Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 41 · verse 7

Psalm 41:7 in Telugu

నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో చించుచున్నారు.

Nannu dveshinchuvaarandaru koodi naameeda gusagusa laaduchunnaaru nashimpajeyavalenani vaaru naaku keeducheya naalo chinchuchunnaaru.

Psalm 41:7 in English

King James Version (KJV)
All that hate me whisper together against me: against me do they devise my hurt.
World English Bible (WEB)
All who hate me whisper together against me. They imagine the worst for me.
American Standard Version (ASV)
All that hate me whisper together against me; Against me do they devise my hurt.
Bible in Basic English (BBE)
All my haters are talking secretly together against me; they are designing my downfall.
Darby Translation (DBY)
All that hate me whisper together against me; against me do they devise my hurt.
Webster's Bible (WBS)
All that hate me whisper together against me: against me do they devise my hurt.
Young's Literal Translation (YLT)
All hating me whisper together against me, Against me they devise evil to me:

Read in context

  1. 5అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.
  2. 6ఒకడు నన్ను చూడవచ్చిన యెడల వాడు అబద్ధ మాడును వాని హృదయము పాపమును పోగుచేసికొను చున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.
  3. 7నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో చించుచున్నారు.
  4. 8కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొను చున్నారు.
  5. 9నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను
Read all of Psalm 41

Cross references

Original words (Hebrew)

Psalm 41:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.