Psalms · chapter 54 · verse 2
Psalm 54:2 in Telugu
దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము.
Devaa, naa praarthana aalakimpumu naa noti maatalu chevinibettumu.
Psalm 54:2 in English
- King James Version (KJV)
- Hear my prayer, O God; give ear to the words of my mouth.
- World English Bible (WEB)
- Hear my prayer, God. Listen to the words of my mouth.
- American Standard Version (ASV)
- Hear my prayer, O God; Give ear to the words of my mouth.
- Bible in Basic English (BBE)
- Let my prayer come before you, O God; give ear to the words of my mouth.
- Darby Translation (DBY)
- O God, hear my prayer; give ear to the words of my mouth.
- Webster's Bible (WBS)
- Hear my prayer, O God; give ear to the words of my mouth.
- Young's Literal Translation (YLT)
- O God, hear my prayer, Give ear to the sayings of my mouth,
Read in context
- 1దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము.
- 2దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము.
- 3అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు. (సెలా. )
- 4ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు
Cross references
- Psalm 130:2 కీర్తనలు 130:2ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.
- Psalm 143:7 కీర్తనలు 143:7యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము
- Psalm 13:3 కీర్తనలు 13:3యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
- Psalm 5:1–3 కీర్తనలు 5:1–3యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
- Psalm 55:1–2 కీర్తనలు 55:1–2దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.