Psalms · chapter 55 · verse 8
Psalm 55:8 in Telugu
అరణ్యములో నివసించియుందునే అను కొంటిని.
Aranyamulo nivasinchiyundune anu kontini.
Psalm 55:8 in English
- King James Version (KJV)
- I would hasten my escape from the windy storm [and] tempest.
- World English Bible (WEB)
- “I would hurry to a shelter from the stormy wind and storm.”
- American Standard Version (ASV)
- I would haste me to a shelter From the stormy wind and tempest.
- Bible in Basic English (BBE)
- I would quickly take cover from the driving storm and from the violent wind.
- Darby Translation (DBY)
- I would hasten my escape from the stormy wind, from the tempest.
- Webster's Bible (WBS)
- I would hasten my escape from the windy storm [and] tempest.
- Young's Literal Translation (YLT)
- I hasten escape for myself, From a rushing wind, from a whirlwind.
Read in context
- 6ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే
- 7త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని
- 8అరణ్యములో నివసించియుందునే అను కొంటిని.
- 9పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.
- 10రాత్రింబగళ్లు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.
Cross references
- Isaiah 4:6 యెషయా 4:6మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.
- Matthew 7:25–27 మత్తయి 7:25–27వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
- Psalm 18:4 కీర్తనలు 18:4మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను
- Isaiah 17:12–13 యెషయా 17:12–13ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటమువలె ఆర్భటించును. జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.