Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 57 · verse 8

Psalm 57:8 in Telugu

నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను.

Naa praanamaa, melukonumu svaramandalamaa sitaaraa, melukonudi nenu vekuvane lechedanu.

Psalm 57:8 in English

King James Version (KJV)
Awake up, my glory; awake, psaltery and harp: I [myself] will awake early.
World English Bible (WEB)
Wake up, my glory! Wake up, lute and harp! I will wake up the dawn.
American Standard Version (ASV)
Awake up, my glory; awake, psaltery and harp: I myself will awake right early.
Bible in Basic English (BBE)
You are my glory; let the instruments of music be awake; I myself will be awake with the dawn.
Darby Translation (DBY)
Awake, my glory; awake, lute and harp: I will wake the dawn.
Webster's Bible (WBS)
Awake, my glory; awake, psaltery and harp: I [myself] will awake early.
Young's Literal Translation (YLT)
Awake, mine honour, awake, psaltery and harp, I awake the morning dawn.

Read in context

  1. 6నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా. )
  2. 7నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను.
  3. 8నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను.
  4. 9నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది.
  5. 10ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను.
Read all of Psalm 57

Cross references

Original words (Hebrew)

Psalm 57:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.