Psalms · chapter 57 · verse 7
Psalm 57:7 in Telugu
నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను.
Naa hrudayamu nibbaramugaa nunnadi devaa, naa hrudayamu nibbaramugaa nunnadi nenu paaduchu stutigaanamu chesedanu.
Psalm 57:7 in English
- King James Version (KJV)
- My heart is fixed, O God, my heart is fixed: I will sing and give praise.
- World English Bible (WEB)
- My heart is steadfast, God. My heart is steadfast. I will sing, yes, I will sing praises.
- American Standard Version (ASV)
- My heart is fixed, O God, my heart is fixed: I will sing, yea, I will sing praises.
- Bible in Basic English (BBE)
- My heart is fixed, O God, my heart is fixed; I will make songs, and give praise.
- Darby Translation (DBY)
- My heart is fixed, O God, my heart is fixed: I will sing, yea, I will sing psalms.
- Webster's Bible (WBS)
- My heart is fixed, O God, my heart is fixed: I will sing and give praise.
- Young's Literal Translation (YLT)
- Prepared is my heart, O God, Prepared is my heart, I sing and praise.
Read in context
- 5దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.
- 6నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా. )
- 7నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను.
- 8నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను.
- 9నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది.
Cross references
- Psalm 112:7 కీర్తనలు 112:7వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.
- Ephesians 5:20 ఎఫెసీయులకు 5:20మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
- Psalm 34:4 కీర్తనలు 34:4నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.
- Romans 5:3 రోమీయులకు 5:3అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి
- Psalm 108:1–5 కీర్తనలు 108:1–5దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును. స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము.
- Isaiah 24:15 యెషయా 24:15అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహో వాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి.