Psalms · chapter 108 · verse 1
Psalm 108:1 in Telugu
దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును.
Devaa, naa hrudayamu nibbaramugaa nunnadi nenu paaduchu stutigaanamu chesedanu naa aatma paaduchu gaanamucheyunu.
Psalm 108:1 in English
- King James Version (KJV)
- A Song [or] Psalm of David. O God, my heart is fixed; I will sing and give praise, even with my glory.
- World English Bible (WEB)
- A Song. A Psalm by David. My heart is steadfast, God. I will sing and I will make music with my soul.
- American Standard Version (ASV)
- A Song, a Psalm of David. My heart is fixed, O God; I will sing, yea, I will sing praises, even with my glory.
- Bible in Basic English (BBE)
- A Song. A Psalm. Of David. O God, my heart is fixed; I will make songs and melody, even with my glory.
- Darby Translation (DBY)
- A Song, a Psalm of David. My heart is fixed, O God: I will sing, yea, I will sing psalms, even [with] my glory.
- Webster's Bible (WBS)
- A Song [or] Psalm of David. O God, my heart is fixed; I will sing and give praise, even with my glory.
- Young's Literal Translation (YLT)
- A Song, a Psalm of David. Prepared is my heart, O God, I sing, yea, I sing praise, also my honour.
Read in context
- 1దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును.
- 2స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను
- 3జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను
Cross references
- Psalm 57:7–11 కీర్తనలు 57:7–11నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.
- Psalm 104:33 కీర్తనలు 104:33నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.
- Psalm 71:15 కీర్తనలు 71:15నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.
- Psalm 71:23–24 కీర్తనలు 71:23–24నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.
- Psalm 68:1 కీర్తనలు 68:1దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధినుండి పారి పోవుదురు గాక.
- Psalm 71:8 కీర్తనలు 71:8నీ కీర్తితోను నీ ప్రభావవర్ణనతోను దినమంతయు నా నోరు నిండియున్నది.
- Psalm 34:1 కీర్తనలు 34:1నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
- Exodus 15:1 నిర్గమకాండము 15:1అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి - యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను.
- Psalm 145:1–2 కీర్తనలు 145:1–2రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
- Psalm 16:9 కీర్తనలు 16:9అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది
- Psalm 30:12 కీర్తనలు 30:12నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.