Psalms · chapter 58 · verse 5
Psalm 58:5 in Telugu
వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు.
Vaari svaramu tanaku vinabadakundunatlu chevi moosikonunatti cheviti paamuvale vaarunnaaru.
Psalm 58:5 in English
- King James Version (KJV)
- Which will not hearken to the voice of charmers, charming never so wisely.
- World English Bible (WEB)
- which doesn’t listen to the voice of charmers, no matter how skillful the charmer may be.
- American Standard Version (ASV)
- Which hearkeneth not to the voice of charmers, Charming never so wisely.
- Bible in Basic English (BBE)
- Who will not be moved by the voice of the wonder-worker, however great are his powers.
- Darby Translation (DBY)
- Which doth not hearken to the voice of enchanters, of one charming ever so wisely.
- Webster's Bible (WBS)
- Which will not hearken to the voice of charmers, charming never so wisely.
- Young's Literal Translation (YLT)
- Which hearkeneth not to the voice of whisperers, A charmer of charms most skilful.
Read in context
- 3తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.
- 4వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
- 5వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు.
- 6దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడ గొట్టుము.
- 7పారు నీళ్లవలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలై పోవును.
Cross references
- Jeremiah 8:17 యిర్మీయా 8:17నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.
- Isaiah 19:3 యెషయా 19:3ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారి యొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.
- Deuteronomy 18:11 ద్వితీయోపదేశకాండము 18:11కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.