Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 63 of 150 · 11 verses

Psalm 63 in Telugu

కీర్తనలు 63

  1. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును

    A Psalm of David, when he was in the wilderness of Judah. O God, thou [art] my God; early will I seek thee: my soul thirsteth for thee, my flesh longeth for thee in a dry and thirsty land, where no water is;

  2. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.

    To see thy power and thy glory, so [as] I have seen thee in the sanctuary.

  3. నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.

    Because thy lovingkindness [is] better than life, my lips shall praise thee.

  4. నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు

    Thus will I bless thee while I live: I will lift up my hands in thy name.

  5. క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది

    My soul shall be satisfied as [with] marrow and fatness; and my mouth shall praise [thee] with joyful lips:

  6. కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.

    When I remember thee upon my bed, [and] meditate on thee in the [night] watches.

  7. నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.

    Because thou hast been my help, therefore in the shadow of thy wings will I rejoice.

  8. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.

    My soul followeth hard after thee: thy right hand upholdeth me.

  9. నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు

    But those [that] seek my soul, to destroy [it], shall go into the lower parts of the earth.

  10. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కలపాలగుదురు.

    They shall fall by the sword: they shall be a portion for foxes.

  11. రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును.

    But the king shall rejoice in God; every one that sweareth by him shall glory: but the mouth of them that speak lies shall be stopped.

All chapters of Psalms · Telugu Bible · Psalm 63 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.