Psalms · chapter 64 · verse 10
Psalm 64:10 in Telugu
నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు.
Neetimantulu yehovaanubatti santoshinchuchu aayana sharanujochchedaru yathaarthahrudayulandaru atishayilluduru.
Psalm 64:10 in English
- King James Version (KJV)
- The righteous shall be glad in the LORD, and shall trust in him; and all the upright in heart shall glory.
- World English Bible (WEB)
- The righteous shall be glad in the LORD, and shall take refuge in him. All the upright in heart shall praise him!
- American Standard Version (ASV)
- The righteous shall be glad in Jehovah, and shall take refuge in him; And all the upright in heart shall glory.
- Bible in Basic English (BBE)
- The upright will be glad in the Lord and have hope in him; and all the lovers of righteousness will give him glory.
- Darby Translation (DBY)
- The righteous shall rejoice in Jehovah, and trust in him; and all the upright in heart shall glory.
- Webster's Bible (WBS)
- The righteous shall be glad in the LORD, and shall trust in him; and all the upright in heart shall glory.
- Young's Literal Translation (YLT)
- The righteous doth rejoice in Jehovah, And hath trusted in Him, And boast themselves do all the upright of heart!
Read in context
- 8వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరు తల ఊచుదురు
- 9మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్య ములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించు కొందురు
- 10నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు.
Cross references
- Psalm 40:3 కీర్తనలు 40:3తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.
- 1 Corinthians 1:30–31 1 కొరింథీయులకు 1:30–31అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.
- Psalm 112:2 కీర్తనలు 112:2వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
- Psalm 25:20 కీర్తనలు 25:20నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
- Philippians 4:4 ఫిలిప్పీయులకు 4:4ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి.
- Psalm 97:11 కీర్తనలు 97:11నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి.
- Psalm 68:2–3 కీర్తనలు 68:2–3పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక. నీతిమంతులు సంతోషించుదురు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక వారు మహదానందము పొందుదురు గాక
- Galatians 6:14 గలతీయులకు 6:14అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము.
- Job 22:19 యోబు 22:19మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు
- Psalm 58:10 కీర్తనలు 58:10ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతో షించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు.
- Psalm 11:1 కీర్తనలు 11:1యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల?